- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ యోచన విరమించుకోవాలి..
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసే యోచనను వెంటనే విరమించుకోవాలని ఏఐటీయూసీ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంచిర్యాల జిల్లాలోని కాసిపేట ఓపెన్ కాస్ట్ గనుల వద్ద కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జనరల్ మేనేజర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసే యోచనను వెంటనే విరమించుకోవాలని ఏఐటీయూసీ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంచిర్యాల జిల్లాలోని కాసిపేట ఓపెన్ కాస్ట్ గనుల వద్ద కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జనరల్ మేనేజర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.
Next Story






