- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాంకాంగ్‌కి ఎగురబోనన్న ఎయిరిండియా
by Shamantha N |
<p> కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఈ నెల 8 నుంచి ఢిల్లీ- హాంకాంగ్ మధ్య విమాన సర్వీస్‌లను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా హాంకాంగ్‌లో ఓ వ్యక్తి మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా చైర్మన్, ఎండీ అశ్వినీ లోహానీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘ కరోనా వైరస్ కారణంగా హాంకాంగ్‌కు విమానాలను నిలిపివేయాలని […]</p>

X
కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఈ నెల 8 నుంచి ఢిల్లీ- హాంకాంగ్ మధ్య విమాన సర్వీస్‌లను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా హాంకాంగ్‌లో ఓ వ్యక్తి మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా చైర్మన్, ఎండీ అశ్వినీ లోహానీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘ కరోనా వైరస్ కారణంగా హాంకాంగ్‌కు విమానాలను నిలిపివేయాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. 2020 ఫిబ్రవరి 7న ఏఐ 314 విమాన సర్వీస్ చివరిది’. అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Next Story






