- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిల్డింగ్ పై నుంచి దూకి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి సూసైడ్
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. గురువారం బంజారాహిల్స్ శ్రీనగర్‌నగర్ కాలనీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి నరేందర్‌గా గుర్తించారు. లంగ్స్ సమస్యతో నిన్న ఉదయం ఆస్పత్రిలో చేరిన నరేందర్.. కరోనా సోకిందన్న అనుమానంతో ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. గురువారం బంజారాహిల్స్ శ్రీనగర్‌నగర్ కాలనీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి నరేందర్‌గా గుర్తించారు. లంగ్స్ సమస్యతో నిన్న ఉదయం ఆస్పత్రిలో చేరిన నరేందర్.. కరోనా సోకిందన్న అనుమానంతో ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story






