- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెజ్జూర్‌లో విద్యార్థుల ర్యాలీ
<p>దిశ, బెజ్జుర్: బెజ్జూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రుషి ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా బెజ్జూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీని నిర్వహించారు. ఎయిడ్స్ ను నిర్మూలిద్దాం అసమానతలను అంతం చేద్దాం అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బెజ్జూర్ ల్యాబ్ టెక్నీషియన్ దిలీప్ కుమార్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.</p>

X
దిశ, బెజ్జుర్: బెజ్జూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రుషి ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా బెజ్జూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీని నిర్వహించారు. ఎయిడ్స్ ను నిర్మూలిద్దాం అసమానతలను అంతం చేద్దాం అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బెజ్జూర్ ల్యాబ్ టెక్నీషియన్ దిలీప్ కుమార్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story






