- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 26 నుంచి రైతుబంధు డబ్బులు జమ
సీఎం కేసీఆర్ రైతులకు శుభవార్త చెప్పారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : సీఎం కేసీఆర్ రైతులకు శుభవార్త చెప్పారు. వానాకాలం పంటసాయంగా రైతు బంధు అందించాలని నిర్ణయించారు. ఈ నెల 26 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమకానున్నాయి. ఎకరానికి ఐదు వేల చొప్పున ఈ డబ్బులు అందించనున్నారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈసారి పోడు భూముల పట్టాలు పొందిన రైతులకు కూడా ఈ డబ్బులు అదించనున్నారు. మొదటి రోజు ఎకరం, రెండో రోజు రెండెకరాల రైతులకు డబ్బులు జమ చేయనున్నారు. తరువాత మిగతా రైతులకు అందించనున్నారు.
Also Read..
స్టేట్‌పై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. ఢిల్లీకి ఈటల, రాజగోపాల్ రెడ్డి!
Next Story






