- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెల్లంపల్లిలో వ్యవసాయ అధికారికి కరోనా
by Chintha Aamani |
<p>దిశ, బెల్లంపల్లి: పట్టణంలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. తాజాగా బుధవారం వ్యవసాయ అధికారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో బెల్లంపల్లి వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని మూసివేసి శానిటైజ్ చేశారు. బాధితుడిని క్వారంటైన్‌కు తరలించారు.</p>

X
దిశ, బెల్లంపల్లి: పట్టణంలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. తాజాగా బుధవారం వ్యవసాయ అధికారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో బెల్లంపల్లి వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని మూసివేసి శానిటైజ్ చేశారు. బాధితుడిని క్వారంటైన్‌కు తరలించారు.
Next Story






