- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆఫ్ఘనిస్తాన్ భారీ విజయం
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లకు 160/5 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన నమీబియా ఓవర్లలో 98/9 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 62 పరుగుల తేడాతో గెలుపొందింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లకు 160/5 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన నమీబియా ఓవర్లలో 98/9 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 62 పరుగుల తేడాతో గెలుపొందింది.
Next Story






