- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొంత ఖాతాలోకి రైతుబంధు డబ్బులు
by Shyam |
<p>దిశ, మహబూబ్ నగర్: రైతులకు అందాల్సిన డబ్బులను తన సొంత ఖాతాలోకి మల్లించుకున్నాడో ఓ అధికారి. వివరాల్లోకివెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని వ్యవసాయ అధికారి (ఏఈఓ) ప్రకాశం తుమ్మిళ రైతులకు రావాల్సిన రైతుబంధు డబ్బులను తన సొంత ఖాతాలోకి మల్లించుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అధికారిని సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.</p>

X
దిశ, మహబూబ్ నగర్: రైతులకు అందాల్సిన డబ్బులను తన సొంత ఖాతాలోకి మల్లించుకున్నాడో ఓ అధికారి. వివరాల్లోకివెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని వ్యవసాయ అధికారి (ఏఈఓ) ప్రకాశం తుమ్మిళ రైతులకు రావాల్సిన రైతుబంధు డబ్బులను తన సొంత ఖాతాలోకి మల్లించుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అధికారిని సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






