- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్స్ కు అనుమతి..
by Shyam |
<p>దిశ సిద్దిపేట: సిద్ధిపేట మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు అదనపు కోర్స్ కు అనుమతి వచ్చినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతిక విద్యను మరింత ప్రోత్సాహించే విధంగా కృషి చేస్తున్నట్లు , సిద్దిపేట సాంకేతిక విద్యా క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నాం అని అన్నారు. సిద్దిపేట మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఇంతకు ముందు సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రెండు కోర్సులు మాత్రమే ఉన్నాయని ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్స్ కి అనుమతి లభించిందని […]</p>

X
దిశ సిద్దిపేట: సిద్ధిపేట మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు అదనపు కోర్స్ కు అనుమతి వచ్చినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతిక విద్యను మరింత ప్రోత్సాహించే విధంగా కృషి చేస్తున్నట్లు , సిద్దిపేట సాంకేతిక విద్యా క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నాం అని అన్నారు. సిద్దిపేట మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఇంతకు ముందు సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రెండు కోర్సులు మాత్రమే ఉన్నాయని ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్స్ కి అనుమతి లభించిందని చెప్పారు. ఈ వచ్చే విద్యాసంవత్సరం నుండి ఈ కోర్సు లో ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సాంకేతిక విద్య పై ఆసక్తి ఉన్న వారు సద్వినియోగ పరుచుకోవాలి చెప్పారు.
Next Story






