- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూలై 12న ప్రవేశ పరీక్ష
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓ ప్రకటన చేసింది. గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్లకు జూలై 12వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. ఇందుకోసం అభ్యర్థులు జూన్ 25 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పరీక్షా సమయం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అని పేర్కొన్నది. అదేవిధంగా వాయిదా పడిన డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు కూడా జూన్ 22 నుండి నిర్వహిస్తామని తెలిపింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓ ప్రకటన చేసింది. గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్లకు జూలై 12వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. ఇందుకోసం అభ్యర్థులు జూన్ 25 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పరీక్షా సమయం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అని పేర్కొన్నది. అదేవిధంగా వాయిదా పడిన డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు కూడా జూన్ 22 నుండి నిర్వహిస్తామని తెలిపింది.
Next Story






