సభను వాయిదా వేయండి.. ఎమ్మెల్యే రాజాసింగ్ వాయిదా తీర్మానం

by Shyam |

<p>దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో వర్షాల వల్ల ప్రజలు పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల కష్టాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలను తీసుకోకపోవడంపై శాసనసభ కార్యదర్శికి సభ వాయిదా తీర్మానాన్ని పంపించారు.</p>

సభను వాయిదా వేయండి.. ఎమ్మెల్యే రాజాసింగ్ వాయిదా తీర్మానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో వర్షాల వల్ల ప్రజలు పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల కష్టాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలను తీసుకోకపోవడంపై శాసనసభ కార్యదర్శికి సభ వాయిదా తీర్మానాన్ని పంపించారు.

Next Story