- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిత్య హాస్పిటల్ ఎండీ ఆత్మహత్య
by Batti.Sumithra |
<p> దిశ, మేడ్చల్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో విషాదం నెలకొంది. దమ్మాయిగూడలోని శ్రీ ఆదిత్య హాస్పిటల్ ఎండీ డాక్టర్ రవీంద్ర కుమార్.. తన నివాసంలో రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కాప్రాలోని సాకేత్ ఫ్లాట్ నెంబర్ 57లో నివాసం ఉంటున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో వివరాలను సేకరిస్తున్నారు. మృతుడు సిద్దిపేట జిల్లా వాసిగా తెలుస్తోంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసుసులు అనుమానాస్పద మృతిగా భావించి.. […]</p>

X
దిశ, మేడ్చల్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో విషాదం నెలకొంది. దమ్మాయిగూడలోని శ్రీ ఆదిత్య హాస్పిటల్ ఎండీ డాక్టర్ రవీంద్ర కుమార్.. తన నివాసంలో రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కాప్రాలోని సాకేత్ ఫ్లాట్ నెంబర్ 57లో నివాసం ఉంటున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో వివరాలను సేకరిస్తున్నారు. మృతుడు సిద్దిపేట జిల్లా వాసిగా తెలుస్తోంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసుసులు అనుమానాస్పద మృతిగా భావించి.. విచారణ చేస్తున్నారు.
Tags: suicide, aditya hospital md, ravindra, jawahar nagar
Next Story






