- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల నేరవేరుతుంది: ఆదితిరావు
by Shyam |
<p> నటుడు ధనుష్‌తో కలిసి నటించాలన్న తన కల తప్పక నేరవేరుతుందని నటి ఆదితిరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆదితి మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో నటిస్తోంది. కాగా, 2018లో ఆమె ధనుష్‌తో కలిసి ఓ తమిళ చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఆ చిత్రం ప్రకటనలకే పరిమితమైంది. నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఈ విషయమై విలేకరులు అడగ్గా..ఆమె స్పందిస్తూ ధనుష్ చిత్రంలో తాను […]</p>

X
నటుడు ధనుష్‌తో కలిసి నటించాలన్న తన కల తప్పక నేరవేరుతుందని నటి ఆదితిరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆదితి మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో నటిస్తోంది. కాగా, 2018లో ఆమె ధనుష్‌తో కలిసి ఓ తమిళ చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఆ చిత్రం ప్రకటనలకే పరిమితమైంది. నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఈ విషయమై విలేకరులు అడగ్గా..ఆమె స్పందిస్తూ ధనుష్ చిత్రంలో తాను తప్పక నటిస్తాననీ, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, దర్శకుడిగానూ ధనుష్ సత్తా చాటుతారని ఆదితి తెలిపారు.
Next Story






