- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ దృష్టిలో ఆయనే సీఎం: సోయం బాపురావు
<p>దిశ,వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ సోయం బాపురావు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. బీజేపీ దృష్టిలో కిషన్ రెడ్డినే ముఖ్యమంత్రి , కేంద్ర మంత్రి కూడా అని చెప్పారు. ఆదిలాబాద్ వెనుకబడ్డ జిల్లా కాదనీ..వెనుక పడేయబడ్డ జిల్లా అని పేర్కొన్నారు. ఇక్కడి ఆదివాసీల బతుకులను ప్రభుత్వం అణిచి వేస్తోందని చెప్పారు. పోడు భూములపై అటవీ శాఖ ఆంక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. పులి దాడులను చూపి గిరిజనులను వెళ్లగొట్టే కుట్ర జరుగుతోందని […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ సోయం బాపురావు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. బీజేపీ దృష్టిలో కిషన్ రెడ్డినే ముఖ్యమంత్రి , కేంద్ర మంత్రి కూడా అని చెప్పారు. ఆదిలాబాద్ వెనుకబడ్డ జిల్లా కాదనీ..వెనుక పడేయబడ్డ జిల్లా అని పేర్కొన్నారు. ఇక్కడి ఆదివాసీల బతుకులను ప్రభుత్వం అణిచి వేస్తోందని చెప్పారు. పోడు భూములపై అటవీ శాఖ ఆంక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. పులి దాడులను చూపి గిరిజనులను వెళ్లగొట్టే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు.
Next Story






