- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికారుల నిర్లక్ష్యం.. ఆ రెండు ఊర్లకు రాకపోకలు బంద్
by Shyam |
<p>దిశ, ఇబ్రహీంపట్నం : నిత్యం రద్దీగా ఉండే రహదారి గత రాత్రి కురిసిన భారీ వర్షానికి కొట్టుకుపోయింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల, కొంగరకలాన్ గ్రామాలను కలిపే లింక్ రోడ్డు వరద ప్రవాహనికి కొట్టుకుపోవడంతో ఇరు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాయకులు, అధికారులు వెంటనే స్పందించి కొట్టుకుపోయిన రోడ్డుకు మరమ్మతులు చేయించి, రాకపోకలను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.</p>

X
దిశ, ఇబ్రహీంపట్నం : నిత్యం రద్దీగా ఉండే రహదారి గత రాత్రి కురిసిన భారీ వర్షానికి కొట్టుకుపోయింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల, కొంగరకలాన్ గ్రామాలను కలిపే లింక్ రోడ్డు వరద ప్రవాహనికి కొట్టుకుపోవడంతో ఇరు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాయకులు, అధికారులు వెంటనే స్పందించి కొట్టుకుపోయిన రోడ్డుకు మరమ్మతులు చేయించి, రాకపోకలను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story






