- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అద్భుతమైన చిట్టడివి.. రాష్ట్రం మొత్తం సృష్టిస్తాం
by Shyam |
<p>దిశ, మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని యాదాద్రి మోడల్ పార్క్‌ను అడిషనల్ సెక్రటరీ శాంతకుమారి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మియావకి విధానంలో అద్భుతమైన చిట్టడివిని సృష్టించి విజయవంతం అయిన జిల్లా అటవీ శాఖ అధికారులను అభినందించారు. రాష్ట్రం మొత్తం ఖాళీ స్థలాల్లో ఈ విధానంలో అడవిని సృష్టించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, అడిషనల్ పీసీఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా అటవీ […]</p>

X
దిశ, మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని యాదాద్రి మోడల్ పార్క్‌ను అడిషనల్ సెక్రటరీ శాంతకుమారి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మియావకి విధానంలో అద్భుతమైన చిట్టడివిని సృష్టించి విజయవంతం అయిన జిల్లా అటవీ శాఖ అధికారులను అభినందించారు.
రాష్ట్రం మొత్తం ఖాళీ స్థలాల్లో ఈ విధానంలో అడవిని సృష్టించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, అడిషనల్ పీసీఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వరరెడ్డి, చౌటుప్పల్ రేంజ్ ఆఫీసర్ సర్వేశ్వరావు పాల్గొన్నారు.
Next Story






