- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిరణ్ రిజుజుకు అదనపు బాధ్యతలు
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్ రిజుజుకు కేంద్రం అదనపు బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం ఉన్న క్రీడా శాఖతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖను బాధ్యతలను కూడా చూసుకోవాలని కేంద్రం సూచించింది. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ భార్య విజయ, ఆయన పీఏలు మృతి చెందారు. కాగా మంత్రి శ్రీపాద నాయక్‌కు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన బాధ్యతలను కిరణ్ […]</p>

X
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్ రిజుజుకు కేంద్రం అదనపు బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం ఉన్న క్రీడా శాఖతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖను బాధ్యతలను కూడా చూసుకోవాలని కేంద్రం సూచించింది. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ భార్య విజయ, ఆయన పీఏలు మృతి చెందారు. కాగా మంత్రి శ్రీపాద నాయక్‌కు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన బాధ్యతలను కిరణ్ రిజజుకు కేంద్రం అప్పగించింది. ఆయన కోలుకునే వరకు ఆ మంత్రిత్వ శాఖ బాధ్యతలను కిరణ్ రిజుజు నిర్వహిస్తారు.
Next Story






