ఆస్తుల వివరాలను నమోదు చేసుకోవాలి

by Shyam |

<p>దిశ, పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గం జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అధికారులు చేపడుతున్న ఇంటి యజమానుల ఆస్తుల వివరాల సేకరణ సర్వేను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వారి వారి ఆస్తుల వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు.</p>

ఆస్తుల వివరాలను నమోదు చేసుకోవాలి
X

దిశ, పటాన్‌చెరు:
పటాన్‌చెరు నియోజకవర్గం జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అధికారులు చేపడుతున్న ఇంటి యజమానుల ఆస్తుల వివరాల సేకరణ సర్వేను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వారి వారి ఆస్తుల వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు.

Next Story