- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడమ్ జంపాపై ఒక మ్యాచ్ నిషేధం
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ స్పిన్నర్ అడమ్ జంపాపై బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో ఒక మ్యాచ్ నిషేధం విధించారు. బీబీఎల్‌లో సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జంపా అసభ్య పదజాలాన్ని ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లపై వాడాడు. ఈ సంభాషణ స్టంప్ మైక్స్‌లో వినపడింది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా సంజాయిషీ కోరగా.. జంపా తన తప్పును ఒప్పుకున్నాడు. దీంతో జనవరి 2న హోబార్ట్ హరికేన్స్‌తో జరిగే మ్యాచ్ ఆడకుండా అతడిపై నిషేధాన్ని విధించారు. అంతే […]</p>

X
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ స్పిన్నర్ అడమ్ జంపాపై బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో ఒక మ్యాచ్ నిషేధం విధించారు. బీబీఎల్‌లో సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జంపా అసభ్య పదజాలాన్ని ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లపై వాడాడు. ఈ సంభాషణ స్టంప్ మైక్స్‌లో వినపడింది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా సంజాయిషీ కోరగా.. జంపా తన తప్పును ఒప్పుకున్నాడు. దీంతో జనవరి 2న హోబార్ట్ హరికేన్స్‌తో జరిగే మ్యాచ్ ఆడకుండా అతడిపై నిషేధాన్ని విధించారు. అంతే కాకుండా క్రికెట్ ఆస్ట్రేలియా కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఒక సస్పెన్షన్ పాయింట్‌తో పాటు 2500 డాలర్ల జరిమానా విధించారు. ప్రస్తుతం జరుగుతున్న బీబీఎల్‌లో జంపా ఇప్పటి వరకు 7 వికెట్లు తీశారు.
Next Story






