- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యాన్సీ రేటుకు ఆదాశర్మ ‘?’
<p>దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ ఆదాశర్మ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘?’(క్వశ్చన్ మార్క్) రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయని తెలిపారు ఫిల్మ్ మేకర్స్. ఈ మధ్య రిలీజైన రామసక్కనోడివిరో సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ రాగా.. ప్రముఖ ఓటీటీ సంస్థ సినిమా రైట్స్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటిస్తామన్నారు. రఘు కుంచె సంగీతంలో మంగ్లీ పాడిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా.. యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. కాగా విప్రా దర్శకత్వంలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ ఆదాశర్మ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘?’(క్వశ్చన్ మార్క్) రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయని తెలిపారు ఫిల్మ్ మేకర్స్. ఈ మధ్య రిలీజైన రామసక్కనోడివిరో సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ రాగా.. ప్రముఖ ఓటీటీ సంస్థ సినిమా రైట్స్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటిస్తామన్నారు. రఘు కుంచె సంగీతంలో మంగ్లీ పాడిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా.. యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. కాగా విప్రా దర్శకత్వంలో వస్తున్న సినిమాకు గౌరీ కృష్ణ నిర్మాత కాగా.. సంజయ్, అభయ్, భానుశ్రీ ప్రధానపాత్రల్లో నటించారు.
Next Story






