- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవ్వించే కళ్లతో మత్తెక్కిస్తున్న మిర్నా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ స్టిల్స్
by Vadlamudi Anukaran |
మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో మిర్నా మీనన్ గ్లామర్ డోస్ పెంచేసింది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ హాట్ ఫోటో గ్యాలరీని ఇక్కడ చూడండి.

X
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్న మిర్నా మీనన్, ఇప్పుడు తన హాట్ ఫోటోషూట్‌తో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె మోస్ట్ వైరల్ ఫోటోలు ఇవే!
ఉగ్రం' హీరోయిన్ మిర్నా మీనన్ తన ఘాటైన అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. మత్తెక్కించే చూపులతో ఈ అమ్మడు చేస్తున్న గ్లామర్ విందు వైరల్ అవుతోంది.
రజనీకాంత్ 'జైలర్' సినిమాతో పాపులర్ అయిన మిర్నా మీనన్, తన లేటెస్ట్ గ్లామరస్ ఫోటోషూట్‌తో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ఈ మలయాళ ముద్దుగుమ్మ స్టన్నింగ్ లుక్స్ మీకోసం.
- Tags
- Mirnaa
Next Story






