- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rukshar Dhillon hot images
రుక్సర్ ధిల్లాన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హీరోయిన్ రుక్షార్ డిల్లోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఆమె.. తాజాగా.. తన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
- Tags
- Rukshar Dhillon
Next Story






