Rashi Khanna: రాశి ఖన్నా హాట్ లుక్.. మతిపోవాల్సిందే !

by Admin |
Rashi Khanna: రాశి ఖన్నా హాట్ లుక్.. మతిపోవాల్సిందే !
X

దిశ, వెబ్‌డెస్క్: హాట్ బ్యూటీ రాశీ ఖన్నా నటించిన తాజా వెబ్ సిరీస్ ''ఫార్జి''. స్టార్ యాక్టర్స్ షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కే కే మీనన్‌లతో పాటు రాశి ఖన్నా ప్రధాన పాత్రలో యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్.. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కానుంది.


ఇందులో భాగంగా శుక్రవారం ఫార్జి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాశీ.. అభిమానులకు అందాల విందు చేసింది.


ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో తన డ్రెస్సింగ్‌తో ఈ హాట్ బ్యూటీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాశీ ఖన్నా టీమ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది


దీంతో నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ''చలికాలంలో కూడా రాశీ పరువాల విందుతో సెగలు రేపుతోందని''.. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో రాశీ చాలా హాట్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.





Next Story

Most Viewed