- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ ఆఫీస్‌కు నటి శ్రీసుధ
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: నటి శ్రీసుధ ఓ పోలీస్ అధికారిపై ఏసీబీకి ఫిర్యాదు చేసింది. శ్యామ్ కే నాయుడు కేసు వ్యవహారంలో న్యాయం చేస్తానని ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ సీఐ మురళీ కృష్ణ తన వద్ద డబ్బులు వసూలు చేశాడని.. అయితే కేసును పరిష్కరించకపోవడంతో తిరిగి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వటం లేదని శ్రీసుధ ఆరోపించింది. సీఐతో జరిగిన ఫోన్ సంభాషణ రికార్డును ఏసీబీ అధికారులకు శ్రీసుధ అందజేశారు. సీఐపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని శ్రీసుధ ఏసీబీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నటి శ్రీసుధ ఓ పోలీస్ అధికారిపై ఏసీబీకి ఫిర్యాదు చేసింది. శ్యామ్ కే నాయుడు కేసు వ్యవహారంలో న్యాయం చేస్తానని ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ సీఐ మురళీ కృష్ణ తన వద్ద డబ్బులు వసూలు చేశాడని.. అయితే కేసును పరిష్కరించకపోవడంతో తిరిగి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వటం లేదని శ్రీసుధ ఆరోపించింది. సీఐతో జరిగిన ఫోన్ సంభాషణ రికార్డును ఏసీబీ అధికారులకు శ్రీసుధ అందజేశారు. సీఐపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని శ్రీసుధ ఏసీబీ అధికారులను కోరారు.
Next Story






