- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాజల్‌కు హీరో విష్ణు అన్నయట.. బంధుత్వం ఎలాగో తెలుసా..?
<p>కాజల్ అగర్వాల్, మంచు విష్ణు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘మోసగాళ్లు’. భారీ ఐటీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమాకు జాఫ్రే గీ చిన్ దర్శకత్వం వహించనున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇప్పుడు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో కాజల్, విష్ణు.. అన్నాచెల్లెలుగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. సిల్వర్ స్క్రీన్‌పై హీరోహీరోయిన్లుగా కనిపించాల్సిన వీరిద్దరు.. ఇలా కనిపిస్తారనే సరికి కొంతమంది కాజల్ ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. అయితే, ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా […]</p>

X
కాజల్ అగర్వాల్, మంచు విష్ణు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘మోసగాళ్లు’. భారీ ఐటీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమాకు జాఫ్రే గీ చిన్ దర్శకత్వం వహించనున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇప్పుడు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో కాజల్, విష్ణు.. అన్నాచెల్లెలుగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. సిల్వర్ స్క్రీన్‌పై హీరోహీరోయిన్లుగా కనిపించాల్సిన వీరిద్దరు.. ఇలా కనిపిస్తారనే సరికి కొంతమంది కాజల్ ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. అయితే, ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించలేదు. కాగా, త్వరలోనే మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నట్టు సమాచారం.
Next Story






