Navya Swamy : ఆకు చాటున నవ్య స్వామి అందాల విందు

by Vadlamudi Anukaran |

<p>Navya Swamy : ఆకు చాటున నవ్య స్వామి అందాల విందు.. పిక్స్ వైరల్..  Navya swamy Photo : Instagram</p>

Navya-swamy
X

 Navya Swamy : నాపేరు మీనాక్షి సీరియల్‌తో సూపర్ పాపులర్ అయ్యింది నవ్య స్వామి. కర్ణాటకలోని మైసూరుకు చెందిన నవ్యకు డాక్టర్ కావాలని కోరిక ఉండేదట. అయితే ఓసారి ఏదో అవకాశం వస్తే కన్నడ సీరియల్ ఆడిషన్స్‌కు వెళ్లి సెలెక్టయింది నవ్య. ఆమె నటించిన 'తంగళి' సీరియల్ అక్కడ మంచి విజయాన్ని పొందింది. ఆ తర్వాత నవ్య స్వామీ తమిళ సీరియల్ 'వాణీ రాణీ'లో నటించి తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత నవ్వ స్వామికి తెలుగులోనూ అవకాశాలు వచ్చాయి. పలు సీరియల్స్‌తో పాటు ప్రస్తుతం నవ్య 'ఆమెకథ' సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తోంది.

 Navya Swamy : నవ్య స్వామి అందాల విందు.. పిక్స్ వైరల్.. Photo : Instagram Navya Swamy : నా పేరు మీనాక్షి సీరియల్ నటి నవ్య స్వామి బ్యూటీఫుల్ పిక్స్.. Photo : Instagram Navya Swamy : నా పేరు మీనాక్షి సీరియల్ నటి నవ్య స్వామి బ్యూటీఫుల్ పిక్స్.. Photo : InstagramIns

Navya Swamy : ఆకు చాటున నవ్య స్వామి అందాల విందు.. పిక్స్ వైరల్.. Navya swamy Photo : Instagram

Next Story