- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిపాసా ట్విట్.. కరోనాపై ఆసక్తికర వ్యాఖ్యలు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటి బిపాసా బసు ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాక్టర్లు కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నది. యూనిట్ లో యాక్టర్లు తప్ప ఇతరులందరూ పీపీఈ కిట్లు, గ్లవ్స్, మాస్కులు, షీల్డులను ధరిస్తారని, యాక్టర్లు మాత్రం ఎలాంటి రక్షణ లేకుండా నటించాల్సి ఉంటుందన్నది. ఈ కారణంగానే నటీనటులు కరోనా బారిన పడుతున్నారన్నది. ప్రస్తుతం కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోందని, అందువల్ల షూటింగులను ఆపేయాలని కోరింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటి బిపాసా బసు ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాక్టర్లు కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నది. యూనిట్ లో యాక్టర్లు తప్ప ఇతరులందరూ పీపీఈ కిట్లు, గ్లవ్స్, మాస్కులు, షీల్డులను ధరిస్తారని, యాక్టర్లు మాత్రం ఎలాంటి రక్షణ లేకుండా నటించాల్సి ఉంటుందన్నది. ఈ కారణంగానే నటీనటులు కరోనా బారిన పడుతున్నారన్నది. ప్రస్తుతం కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోందని, అందువల్ల షూటింగులను ఆపేయాలని కోరింది.
Next Story






