- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్లీవేజ్ షోతో చలిలోనూ హీటెక్కిస్తున్న స్టార్ హీరోయిన్..
<p>దిశ, సినిమా: ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న తెలుగు హీరోయిన్ అంజలి.. టాప్ యాంగిల్‌లో తనే స్వయంగా తీసుకున్న హాట్ పిక్స్‌తో హల్ చల్ చేస్తోంది. బ్లాక్ బ్రా, మినీ జీన్స్ స్కర్ట్, బ్లాక్ గాగుల్స్‌తో కురులు విరబోసి పోజులిచ్చిన నటి.. తొడలు కనిపించేలా స్కిన్ షో చేసింది. ఇక మరో యాంగిల్‌లో ఎద అందాలు కనిపించేలా సెల్ఫీ తీసుకుంటూ హాట్ ఫోజులిచ్చింది. దీంతో అమ్మడు హాట్ క్లీవేజ్ షోపై నెటిజన్లు కామెంట్ల వర్షం […]</p>

దిశ, సినిమా: ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న తెలుగు హీరోయిన్ అంజలి.. టాప్ యాంగిల్‌లో తనే స్వయంగా తీసుకున్న హాట్ పిక్స్‌తో హల్ చల్ చేస్తోంది. బ్లాక్ బ్రా, మినీ జీన్స్ స్కర్ట్, బ్లాక్ గాగుల్స్‌తో కురులు విరబోసి పోజులిచ్చిన నటి.. తొడలు కనిపించేలా స్కిన్ షో చేసింది. ఇక మరో యాంగిల్‌లో ఎద అందాలు కనిపించేలా సెల్ఫీ తీసుకుంటూ హాట్ ఫోజులిచ్చింది. దీంతో అమ్మడు హాట్ క్లీవేజ్ షోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అంజలి టాప్ యాంగిల్‌లో మరింత అందంగా కనిపిస్తున్నావ్.. ఇప్పటికీ సూపర్ సైజ్ మెయిన్‌టెన్ చేస్తున్నావని ఒకరంటే.. సంప్రదాయమైన హీరోయిన్ కావాలనే టాప్ యాంగిల్‌లో క్లీవేజ్ షో చేయడం ఏమిటో అంటూ మరొకరు విమర్శించారు. బొద్దుగా ఉండే భామ.. ఆఫర్ల కోసం మరీ సన్నబడి జీరో సైజ్ కు వచ్చిందని, అయినా తన అందం మాత్రం తగ్గలేదని మరొకరు కామెంట్ చేయడం విశేషం.
It isn’t work when you love what you do 💚🖤#HappyWeekend #GoodVibesOnly pic.twitter.com/UN107kjk5y
— Anjali (@yoursanjali) October 30, 2021






