- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీరుస్‌లో లెహేంగా ఫెస్టివల్‌లో సందడి చేసిన మోడళ్లు
by Shyam |
<p>దిశ, బంజారాహిల్స్: వెడ్డింగ్ కలెక్షన్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన నీరుస్ లెహేంగా ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ కలెక్షన్స్‌ను శుక్రవారం బంజారాహిల్స్‌లోని నీరుస్‌లో సినీ నటి ఆర్తి సింగ్ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి నగరంలో ఉండే టాప్ మోడల్స్ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. వెడ్డింగ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని సరికొత్త డిజైన్లతో వస్త్ర కలెక్షన్స్‌ను ప్రదర్శిస్తున్నామని తెలిపారు.</p>

X
దిశ, బంజారాహిల్స్: వెడ్డింగ్ కలెక్షన్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన నీరుస్ లెహేంగా ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ కలెక్షన్స్‌ను శుక్రవారం బంజారాహిల్స్‌లోని నీరుస్‌లో సినీ నటి ఆర్తి సింగ్ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి నగరంలో ఉండే టాప్ మోడల్స్ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. వెడ్డింగ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని సరికొత్త డిజైన్లతో వస్త్ర కలెక్షన్స్‌ను ప్రదర్శిస్తున్నామని తెలిపారు.

Next Story






