- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ మృతి
by Shyam |
<p>దిశ, సినిమా : యాక్టర్, యాక్టివిస్ట్ వీర సతిదార్ కన్నుమూశారు. 2014లో వచ్చిన ‘కోర్టు’ సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. కరోనాతో మృతిచెందారు. ఈ విషయాన్ని ఫిల్మ్ మేకర్ చైతన్య తమ్హనే నిర్ధారించారు. కొవిడ్ పాజిటివ్‌తో ముంబై సిటీ హాస్పిటల్‌లో చేరిన 60 ఏళ్ల వీర సతిదార్.. ఈ రోజు(మంగళవారం) ఉదయం 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు.. ఆత్మకు శాంతి చేకూరాలని […]</p>

X
దిశ, సినిమా : యాక్టర్, యాక్టివిస్ట్ వీర సతిదార్ కన్నుమూశారు. 2014లో వచ్చిన ‘కోర్టు’ సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. కరోనాతో మృతిచెందారు. ఈ విషయాన్ని ఫిల్మ్ మేకర్ చైతన్య తమ్హనే నిర్ధారించారు. కొవిడ్ పాజిటివ్‌తో ముంబై సిటీ హాస్పిటల్‌లో చేరిన 60 ఏళ్ల వీర సతిదార్.. ఈ రోజు(మంగళవారం) ఉదయం 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు.. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
Next Story






