- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను క్షేమంగా ఉన్నా: సునీల్
by Jakkula Samataha |
<p> తన ఆరోగ్యంపై వస్తు్న్న వార్తలను, పుకార్లను నమ్మొద్దని సినీ నటుడు సునీల్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల సునిల్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. తాను మూవీ షూటింగ్ కోసం విజయవాడకు వచ్చానని తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా తన ఆరోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో సునీల్ స్పందించారు. గత నెలలో విడుదలైన ‘అల వైకుంఠపురములో’, ‘డిస్కో రాజా’ చిత్రాల్లో తనదైన నటనతో సునీల్ ప్రేక్షకుల ప్రశంస పొందారు.</p>

X
తన ఆరోగ్యంపై వస్తు్న్న వార్తలను, పుకార్లను నమ్మొద్దని సినీ నటుడు సునీల్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల సునిల్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. తాను మూవీ షూటింగ్ కోసం విజయవాడకు వచ్చానని తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా తన ఆరోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో సునీల్ స్పందించారు. గత నెలలో విడుదలైన ‘అల వైకుంఠపురములో’, ‘డిస్కో రాజా’ చిత్రాల్లో తనదైన నటనతో సునీల్ ప్రేక్షకుల ప్రశంస పొందారు.
Next Story






