- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ పోలీసులకు యాక్టర్ సోనూసూద్ స్పెషల్ థాంక్స్..
by Shyam |
<p>దిశ, క్రైమ్ బ్యూరో : తన పేరుతో అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినందుకు సినీ నటుడు సోనూసూద్ తెలంగాణ పోలీసులకు స్పెషల్‌గా థాంక్స్ చెప్పాడు. ఈ సందర్భంగా మంగళవారం ట్విట్టర్ వేదికగా సోనూసూద్ డీజీపీ మహేందర్ రెడ్డి, తెలంగాణ కాప్స్, సైబరాబాద్ పోలీసులకు, సీపీ సజ్జనార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. సోనూసూద్ కార్పొరేషన్ పేరుతో రుణాలు ఇప్పిస్తానంటూ ఆర్థిక అవసరాలు కలిగిన నిరుపేద అమాయకుల నుంచి వివిధ రకాల ఫీజుల పేర్లతో […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో : తన పేరుతో అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినందుకు సినీ నటుడు సోనూసూద్ తెలంగాణ పోలీసులకు స్పెషల్‌గా థాంక్స్ చెప్పాడు. ఈ సందర్భంగా మంగళవారం ట్విట్టర్ వేదికగా సోనూసూద్ డీజీపీ మహేందర్ రెడ్డి, తెలంగాణ కాప్స్, సైబరాబాద్ పోలీసులకు, సీపీ సజ్జనార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
సోనూసూద్ కార్పొరేషన్ పేరుతో రుణాలు ఇప్పిస్తానంటూ ఆర్థిక అవసరాలు కలిగిన నిరుపేద అమాయకుల నుంచి వివిధ రకాల ఫీజుల పేర్లతో డబ్బులు వసూలు చేయడంపై ఇటీవల సైబరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు ఈ నెల 3న మోసగాడిని గుర్తించి అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న సోనూ తెలంగాణ పోలీసులకు థాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు.
Next Story






