- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'మా'కు పోటీగా కొత్త అసోసియేషన్.. ప్రకాష్ రాజ్ క్లారిటీ
<p>దిశ, వెబ్‌డెస్క్: ‘మా’ అసోసియేషన్‌కు సమాంతరంగా కొత్త అసోసియేషన్ ఏర్పాటుపై నటుడు ప్రకాష్ రాజు క్లారిటీ ఇచ్చారు. కొత్త అసోసియేషన్ ఏర్పాటు ఆలోచన లేదని తెలిపారు. ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మలు లాంటి ఆలోచనలు లేవన్నారు. అయితే మా అసోసియేషన్‌కు పోటీగా ప్రకాష్ రాజు ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(ఆత్మ) ఏర్పాటు చేస్తారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ అసోసియేషన్‌కు కన్వీనర్‌గా శ్రీకాంత్ ఉంటారనే ప్రచారం కూడా జరుగుతోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ‘మా’ అసోసియేషన్‌కు సమాంతరంగా కొత్త అసోసియేషన్ ఏర్పాటుపై నటుడు ప్రకాష్ రాజు క్లారిటీ ఇచ్చారు. కొత్త అసోసియేషన్ ఏర్పాటు ఆలోచన లేదని తెలిపారు. ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మలు లాంటి ఆలోచనలు లేవన్నారు. అయితే మా అసోసియేషన్‌కు పోటీగా ప్రకాష్ రాజు ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(ఆత్మ) ఏర్పాటు చేస్తారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ అసోసియేషన్‌కు కన్వీనర్‌గా శ్రీకాంత్ ఉంటారనే ప్రచారం కూడా జరుగుతోంది.
- Tags
- maa association
Next Story






