- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ది ఫ్యామిలీ మెన్ లీడ్ యాక్టర్‌కు పాజిటివ్..
by Jakkula Samataha |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ కరోనా బారిన పడ్డాడు. ‘డెస్పాచ్’ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్న బాజ్‌పేయ్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయింది. అంతకుముందు ఆ మూవీ డైరక్టర్‌కు కరోనా సోకడంతో బాజ్‌పేయ్ కూడా టెస్టులు చేయించుకున్నారు. డైరెక్టర్, యాక్టర్‌కు పాజిటివ్ రావడంతో డెస్పాచ్ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఆయన క్వారంటైన్ లోనికి వెళ్లిపోయారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ కరోనా బారిన పడ్డాడు. ‘డెస్పాచ్’ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్న బాజ్‌పేయ్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయింది. అంతకుముందు ఆ మూవీ డైరక్టర్‌కు కరోనా సోకడంతో బాజ్‌పేయ్ కూడా టెస్టులు చేయించుకున్నారు.
డైరెక్టర్, యాక్టర్‌కు పాజిటివ్ రావడంతో డెస్పాచ్ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఆయన క్వారంటైన్ లోనికి వెళ్లిపోయారు. మనోజ్ బాజ్‌పేయ్ కరోనాకు చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు చిత్రబృందం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈయన తెలుగులో వేదం, హ్యాపీ వంటి సినిమాల్లో నటించారు.
Next Story






