- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాళ్ల సంతోషం కోసమే డమ్మీ పెళ్లిళ్లు : కంగనా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: నటి కంగనా రనౌత్ బాలీవుడ్ పెళ్లిళ్లపై మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బీ టౌన్ మొత్తం లైంగిక దోపిడీదారులతో నిండిపోయిందని ఆమె ఆరోపించారు. బాలీవుడ్ మ్యారేజ్ కల్చర్‌పై ఆమె మాట్లాడుతూ.. ‘ఇక్కడ ప్రతిఒక్కరూ డమ్మీ మ్యారేజ్ చేసుకుంటున్నారు. వాళ్లను సంతోష పెట్టడానికి ప్రతిరోజూ ఓ అమ్మాయి కావాలి. నన్ను ఇబ్బంది పెట్టిన వారికి నా శైలిలో సమాధానం చెప్పాను. అలా చెప్పలేని ప్రతీ అమ్మాయికి ఒక ‘మీటూ’ ఉద్యమం కావాలి’ అంటూ కంగనా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నటి కంగనా రనౌత్ బాలీవుడ్ పెళ్లిళ్లపై మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బీ టౌన్ మొత్తం లైంగిక దోపిడీదారులతో నిండిపోయిందని ఆమె ఆరోపించారు. బాలీవుడ్ మ్యారేజ్ కల్చర్‌పై ఆమె మాట్లాడుతూ.. ‘ఇక్కడ ప్రతిఒక్కరూ డమ్మీ మ్యారేజ్ చేసుకుంటున్నారు. వాళ్లను సంతోష పెట్టడానికి ప్రతిరోజూ ఓ అమ్మాయి కావాలి.
నన్ను ఇబ్బంది పెట్టిన వారికి నా శైలిలో సమాధానం చెప్పాను. అలా చెప్పలేని ప్రతీ అమ్మాయికి ఒక ‘మీటూ’ ఉద్యమం కావాలి’ అంటూ కంగనా వ్యాఖ్యలు చేసింది. ఇదిలాఉండగా, దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనును లైంగికంగా వేధించాడని నటి పాయల్ ఘోష్ ఆరోపించిన విషయం తెలిసిందే.
Next Story






