- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీపీ సజ్జన్నార్‌కు మాస్కులు అందజేసిన జగపతిబాబు
by B.Srinivas |
<p>దిశ, రంగారెడ్డి: కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోలీసులు చేస్తున్న పోరులో తమవంతు భాగస్వాములయ్యేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇటీవల పోలీసు సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు హీరోలు నిఖిల్, విజయ్ దేవరకొండ, సినీ నిర్మాత దిల్‌రాజు అందజేశారు. తాజాగా విలక్షణ నటుడు జగపతి బాబు శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ వీసీ సజ్జన్నార్‌ను కలిసి ఎన్–95 మాస్కులు, […]</p>

X
దిశ, రంగారెడ్డి: కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోలీసులు చేస్తున్న పోరులో తమవంతు భాగస్వాములయ్యేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇటీవల పోలీసు సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు హీరోలు నిఖిల్, విజయ్ దేవరకొండ, సినీ నిర్మాత దిల్‌రాజు అందజేశారు. తాజాగా విలక్షణ నటుడు జగపతి బాబు శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ వీసీ సజ్జన్నార్‌ను కలిసి ఎన్–95 మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను కాపాడేందుకు నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ముందు జాగ్రత్తగా వీటిని అందించినట్టు జగపతిబాబు తెలిపారు.
Tags : actor jagapathi babu, masks gave, syberabad sp sajjannar
Next Story






