- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్లమ్మను దర్శించుకున్న నటుడు చంద్రశేఖర్
by Shyam |
<p>దిశ, మెదక్: మెదక్ జిల్లా నిజాంపేట మండలం ఎల్లమ్మ దేవాలయంలోని అమ్మవారిని సినీ నటుడు, ఛత్రపతి ఫేం చంద్రశేఖర్ సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నందున ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని కోరారు. ప్రభుత్వం విధించిన కరోనా నియమాలను పాటిస్తూ, వైరస్‌ను అరికట్టాలని అన్నారు. అదేవిధంగా పట్టణాల నుంచి పల్లెలకు వచ్చే ప్రజలు కచ్చితంగా శానిటైజర్ వాడాలని సూచించారు.</p>

X
దిశ, మెదక్: మెదక్ జిల్లా నిజాంపేట మండలం ఎల్లమ్మ దేవాలయంలోని అమ్మవారిని సినీ నటుడు, ఛత్రపతి ఫేం చంద్రశేఖర్ సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నందున ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని కోరారు. ప్రభుత్వం విధించిన కరోనా నియమాలను పాటిస్తూ, వైరస్‌ను అరికట్టాలని అన్నారు. అదేవిధంగా పట్టణాల నుంచి పల్లెలకు వచ్చే ప్రజలు కచ్చితంగా శానిటైజర్ వాడాలని సూచించారు.
Next Story






