- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫలితాల్లో ఖుష్బూకు ఎదురుదెబ్బ
<p>దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ హీరోయిన్, బీజేపీ నేత ఖుష్బూ ఓడిపోయారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయగా.. అక్కడ డీఎంకే అభ్యర్థి ఎళిలన్ 17,522 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎళిలన్‌కు 32,445 ఓట్లు పోలవ్వగా.. ఖుష్బూకు 14,993 ఓట్లు పోలయ్యాయి. కాగా, తమిళనాడు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి ఖుష్బూ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. </p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ హీరోయిన్, బీజేపీ నేత ఖుష్బూ ఓడిపోయారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయగా.. అక్కడ డీఎంకే అభ్యర్థి ఎళిలన్ 17,522 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎళిలన్‌కు 32,445 ఓట్లు పోలవ్వగా.. ఖుష్బూకు 14,993 ఓట్లు పోలయ్యాయి. కాగా, తమిళనాడు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి ఖుష్బూ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
Next Story






