- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందుకు గర్విస్తున్నాను : అల్లు అర్జున్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆహా యాప్ లాంచ్ చేసిన అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొని సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆహాయాప్ స్పెషల్ ఈవెంట్‌ను నిర్మాత అల్లు అరవింద్ గ్రాండ్ నిర్వహించారు. దీనికి దిల్ రాజు, వంశీపైడిపల్లి, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘అద్భుతమైన సాయంత్రం ఏమిటి. తెలుగు O.T.T ఫ్లాట్‌ఫాం ఆహాకు ఫౌండర్‌గా నా తండ్రి అల్లు అరవింద్ గారు ఉండటం.. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆహా యాప్ లాంచ్ చేసిన అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొని సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆహాయాప్ స్పెషల్ ఈవెంట్‌ను నిర్మాత అల్లు అరవింద్ గ్రాండ్ నిర్వహించారు. దీనికి దిల్ రాజు, వంశీపైడిపల్లి, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘అద్భుతమైన సాయంత్రం ఏమిటి. తెలుగు O.T.T ఫ్లాట్‌ఫాం ఆహాకు ఫౌండర్‌గా నా తండ్రి అల్లు అరవింద్ గారు ఉండటం.. నేను ఎంతో గర్వపడుతున్నాను. అల్లు కుటుంబానికి చాలా గుర్తుండిపోయే సంఘటన. AHA మొత్తం జట్టుకు అభినందనలు’’ అని అన్నారు. కాగా, ఆహా యాప్‌ను గత మార్చి 25న తీసుకురాగా, అనతి కాలంలోనే 50లక్షల డౌన్లోడ్స్‌తో పాటు, కోటి 80లక్షల యూజర్స్‌ను ఈ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం సొంతం చేసుకుంది.
Next Story






