- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాక్టర్ అలీ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కమెడియన్, యాక్టర్ అలీ పేరుతో ఓ నకిలీ ట్విట్టర్ అకౌంట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అకౌంట్‌ను 2017నుంచి గుర్తు తెలియని ఓ వ్యక్తి ‘యాక్టర్ అలీ అఫీషియల్’ పేరుతో నడిపిస్తున్నట్లు తేలింది. దీని ద్వారా హీరో అండ్ హీరోయిన్స్‌కు విషెస్ చెబుతూ పోస్టింగులు కూడా పెట్టాడు.ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న అలీ శనివారం సైబరాబాద్ క్రైమ్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కమెడియన్, యాక్టర్ అలీ పేరుతో ఓ నకిలీ ట్విట్టర్ అకౌంట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అకౌంట్‌ను 2017నుంచి గుర్తు తెలియని ఓ వ్యక్తి ‘యాక్టర్ అలీ అఫీషియల్’ పేరుతో నడిపిస్తున్నట్లు తేలింది. దీని ద్వారా హీరో అండ్ హీరోయిన్స్‌కు విషెస్ చెబుతూ పోస్టింగులు కూడా పెట్టాడు.ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న అలీ శనివారం సైబరాబాద్ క్రైమ్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






