- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లిచ్చాం !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. హంద్రీ-నీవా నీటి కోసం పాదయాత్ర చేస్తే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికిన వైసీపీ నేడు అరెస్టులు చేస్తోందని, టీడీపీ పాదయాత్రతో జగన్ గుండెల్లో వణుకు పుడుతోందని విమర్శించారు. మా హయాంలో కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లిచ్చామని వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని కూడా ఒక వర్గానికి పరిమితం చేశారని, ప్రజస్వామ్యానికి పెను ప్రమాదంలా దాపురించారని ఆరోపించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. హంద్రీ-నీవా నీటి కోసం పాదయాత్ర చేస్తే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికిన వైసీపీ నేడు అరెస్టులు చేస్తోందని, టీడీపీ పాదయాత్రతో జగన్ గుండెల్లో వణుకు పుడుతోందని విమర్శించారు. మా హయాంలో కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లిచ్చామని వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని కూడా ఒక వర్గానికి పరిమితం చేశారని, ప్రజస్వామ్యానికి పెను ప్రమాదంలా దాపురించారని ఆరోపించారు.
Next Story






