- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిత్తూరులో కామాంధుడు అరెస్ట్
<p>దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం రాయల్‌పేటలో ఆరేళ్ల చిన్నారిపై, అదే ప్రాంతానికి చెందిన యువకుడు అత్యాచారయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో మంగళవారం అదే గ్రామమైన రాయలపేటలో నిందితుడు మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గంగవరం పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. అటునుంచి మహేశ్‌ను రిమాండ్‌కు తరలించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం రాయల్‌పేటలో ఆరేళ్ల చిన్నారిపై, అదే ప్రాంతానికి చెందిన యువకుడు అత్యాచారయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో మంగళవారం అదే గ్రామమైన రాయలపేటలో నిందితుడు మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గంగవరం పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. అటునుంచి మహేశ్‌ను రిమాండ్‌కు తరలించారు.
Next Story






