- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలాలో పడి వ్యక్తి మృతి..
by Shyam |
<p>దిశ, హైదరాబాద్ హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నాలాలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు జీహెచ్ఎంసీ కార్మికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్టున్నట్టు పోలీసులు తెలిపారు.</p>
X
దిశ, హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నాలాలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు జీహెచ్ఎంసీ కార్మికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్టున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






