- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాక్టర్ ర్యాలీకి వెళ్తూ ప్రమాదం
by Shyam |
<p>దిశ, జడ్చర్ల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టానికి కృతజ్ఞతతో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. గురువారం కార్వేన ప్రాజెక్టు వద్ద నిర్వహిస్తున్న ర్యాలీకి వెళ్తున్న క్రమంలో మిడ్జిల్ వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఉరుకొండ మండలం జగబోయిన్ పల్లికి చెందిన డ్రైవర్ రాజేష్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, జడ్చర్ల :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టానికి కృతజ్ఞతతో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. గురువారం కార్వేన ప్రాజెక్టు వద్ద నిర్వహిస్తున్న ర్యాలీకి వెళ్తున్న క్రమంలో మిడ్జిల్ వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఉరుకొండ మండలం జగబోయిన్ పల్లికి చెందిన డ్రైవర్ రాజేష్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






