- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరకు ఎమ్మెల్యే కారుకు యాక్సిడెంట్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా.. అనంతగిరి మండలం కరకవలస గ్రామం వద్ద జరిగిన ఎన్నికల ప్రచారంలో చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. ప్రచారం ముగించుకొని వస్తుండగా ఎమ్మెల్యే కారును ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఎమ్మెల్యే పెను ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా.. అనంతగిరి మండలం కరకవలస గ్రామం వద్ద జరిగిన ఎన్నికల ప్రచారంలో చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. ప్రచారం ముగించుకొని వస్తుండగా ఎమ్మెల్యే కారును ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఎమ్మెల్యే పెను ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.
Next Story






