- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొగ్గు గనిలో కుప్పకూలిన పై కప్పు..
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం వకీల్ పల్లిలోని బొగ్గు గనిలో ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు గనిలో పై కప్పు కూలింది. దీంతో శిథిలాల కింద నవీన్ అనే కార్మికుడు చిక్కుకున్నాడు. మరో ముగ్గురు కార్మికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సింగరేణి సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాలు తొలగించి కార్మికుడిని రక్షించేందుకు అధికారులు, సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం వకీల్ పల్లిలోని బొగ్గు గనిలో ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు గనిలో పై కప్పు కూలింది. దీంతో శిథిలాల కింద నవీన్ అనే కార్మికుడు చిక్కుకున్నాడు. మరో ముగ్గురు కార్మికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
వెంటనే అప్రమత్తమైన సింగరేణి సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాలు తొలగించి కార్మికుడిని రక్షించేందుకు అధికారులు, సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






