- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. మరమ్మతులు చేస్తుండగా క్రేన్ మీద పడటంతో ఓ ఉద్యోగి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే ఎస్ఎంఎస్-1లో సీనియర్ మేనేజర్ శ్రీనివాసరావు మరమ్మతులు చేస్తుండగా, క్రేన్ పై నుంచి జారిపడింది. దీంతో అప్రమత్తమైన తోటి ఉద్యోగులు శ్రీనివాసరావును ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యలోనే ఆయన మృతిచెందారు. దీంతో స్టీల్ ప్లాంట్‌లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. మరమ్మతులు చేస్తుండగా క్రేన్ మీద పడటంతో ఓ ఉద్యోగి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే ఎస్ఎంఎస్-1లో సీనియర్ మేనేజర్ శ్రీనివాసరావు మరమ్మతులు చేస్తుండగా, క్రేన్ పై నుంచి జారిపడింది. దీంతో అప్రమత్తమైన తోటి ఉద్యోగులు శ్రీనివాసరావును ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యలోనే ఆయన మృతిచెందారు. దీంతో స్టీల్ ప్లాంట్‌లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






