- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ప్రమాదం..!
<p>దిశ, గోదావరిఖని : ఆర్ఎఫ్‌సీఎల్‌లో బ్యాగింగ్, బిల్డింగ్, లోడింగ్, అన్ లోడింగ్ సెక్షన్‌లో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రామగుండం ఎరువుల కర్మాగారంలోని ఫైవ్ స్టార్ గ్రూప్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న wlm ఆపరేటర్ కొంగనేటి శ్రీధర్ చేయి బెల్టులో ఇరుక్కుపోవడంతో బొటనవేలు విరిగిపోయి తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ, గోదావరిఖని : ఆర్ఎఫ్‌సీఎల్‌లో బ్యాగింగ్, బిల్డింగ్, లోడింగ్, అన్ లోడింగ్ సెక్షన్‌లో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రామగుండం ఎరువుల కర్మాగారంలోని ఫైవ్ స్టార్ గ్రూప్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న wlm ఆపరేటర్ కొంగనేటి శ్రీధర్ చేయి బెల్టులో ఇరుక్కుపోవడంతో బొటనవేలు విరిగిపోయి తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story






