- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ సర్కార్ వేధిస్తోంది..న్యాయనిపుణులతో అచ్చెన్నాయుడు చర్చ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులపై కక్ష సాధింపులకు గురి చేస్తోందని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించడం..అరెస్టులు చేయించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై నమోదైన కేసులు, వాటి విచారణల పురోగతిని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో హైకోర్టు న్యాయవాదులు, న్యాయ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులపై కక్ష సాధింపులకు గురి చేస్తోందని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించడం..అరెస్టులు చేయించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై నమోదైన కేసులు, వాటి విచారణల పురోగతిని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో హైకోర్టు న్యాయవాదులు, న్యాయ నిపుణులతో అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వం తమ కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎదుర్కొనే విషయంలో న్యాయ నిపుణుల నుంచి సలహాలు, సూచనలు అచ్చెన్నాయుడు స్వీకరించారు.
- Tags
- acchanaidu
- lawers
Next Story






