- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పని చేస్తూ ఏసీబీకి దొరికిన మేడిపల్లి ఎస్సై
by Batti.Sumithra |
<p>దిశ, మేడిపల్లి: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ పోలీసు అధికారి. మంగళవారం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో దాడులు చేసిన ఏసీబీ అధికారులు.. ఎస్సై యాదగిరి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో రాజీ కోసం వ్యక్తి నుంచి రూ. 10 వేలు డిమాండ్ చేయగా.. ఈ సమాచారం ఏసీబీకి చేరింది. దీంతో పథకం ప్రకారమే ప్లాన్ వేసిన అధికారులు డబ్బులు తీసుకుంటుండగా ఎస్సైను పట్టుకున్నారు. స్టేషన్‌లో సోదాలు కొనసాగిస్తున్నారు.</p>

X
దిశ, మేడిపల్లి: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ పోలీసు అధికారి. మంగళవారం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో దాడులు చేసిన ఏసీబీ అధికారులు.. ఎస్సై యాదగిరి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో రాజీ కోసం వ్యక్తి నుంచి రూ. 10 వేలు డిమాండ్ చేయగా.. ఈ సమాచారం ఏసీబీకి చేరింది. దీంతో పథకం ప్రకారమే ప్లాన్ వేసిన అధికారులు డబ్బులు తీసుకుంటుండగా ఎస్సైను పట్టుకున్నారు. స్టేషన్‌లో సోదాలు కొనసాగిస్తున్నారు.
Next Story






